స్వాగతం - మీకోసం
మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక - కాల్ సెంటర్ 1100 / 1800 - 425 - 4440 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.
Meekosam Grievance Type